¡Sorpréndeme!

Rahane కి Gambhir సలహా | గంగూలీలా ధోనీ.. ధోనిలా కోహ్లీ.. విరాట్‌లా రహానే చేయలేరు | Ind Vs Aus

2020-12-26 66 Dailymotion

Boxing Day Test: ‘Don’t need to change personality overnight’- Gautam Gambhir’s advice to captain Ajinkya Rahane
#Teamindia
#AjinkyaRahane
#Rahane
#Gambhir
#IndiaVsAustralia
#Indvsaus
#Melbournetest

విరాట్‌ కోహ్లీ గైర్హాజరీలో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న అజింక్య రహానే తన వ్యక్తిత్వం, శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదని భారత మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ అన్నాడు. కెప్టెన్సీలో ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుందన్నాడు. సౌరవ్ గంగూలీలా ఎంఎస్ ధోనీ.. ఎంఎస్ ధోనీలా విరాట్ కోహ్లీ.. విరాట్ కోహ్లీలా అజింక్య రహానే జట్టును నడిపించలేరని గౌతీ చెప్పుకొచ్చాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటూనే జట్టును దూకుడుగా నడిపించవచ్చని రహానేకు సూచించాడు.